హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuna - Amala: నాగార్జున, అమల మధ్య గిల్లికజ్జాలు.. ఇన్నేళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి..

Nagarjuna - Amala: నాగార్జున, అమల మధ్య గిల్లికజ్జాలు.. ఇన్నేళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి..

Nagarjuna - Amala: తెలుగు సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన జంటల్లో నాగార్జున, అమల ఒకరు. వీళ్లిద్దరు ఎన్నో సినిమాల్లో జోడిగా నటించిన తర్వాత ఒకింటి వారయ్యారు. ఇక అమల తెలుగులో తన రియల్ లైఫ్ పార్టనర్ నాగార్జునతో తెలుగులో ఎక్కువ చిత్రాల్లో కథానాయికగా నటించింది. తాజాగా వీళ్లిద్దరు మధ్య ఓ విషయంలో గిల్లిగజ్జాలు మొదలైయ్యాయి.

Top Stories