Home » photogallery » movies »

NAGARJUNA TO ANNOUNCES QUITTING BIGG BOSS SHOW TELUGU SEASON 6 SB

Nagarjuna: బిగ్ బాస్ షో నుంచి నాగార్జున తప్పుకుంటున్నాడా? ఆ వివాదాలే కారణమా ?

ఇంగ్లీష్‌లో మొదటగా ప్రారంభమైన బిగ్ బాస్ షో ఇప్పుడు సౌతిండియన్‌లో కూడా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. తెలుగులో ఇప్పటికే ఈ షో ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. గత మూడు సీజన్ల నుంచి బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తున్న నాగార్జున తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుసుకుంది. బిగ్ బాస్ ఆరవ సీజన్ నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు సమాచారం. దీనిపై నాగ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా చర్చలు జరిపారని తెలుస్తోంది.