హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuna - The Ghost: రెండు రోజులు ఆలస్యంగా.. ది ఘోస్ట్ రిలీజ్.. ఇది విషయం..!

Nagarjuna - The Ghost: రెండు రోజులు ఆలస్యంగా.. ది ఘోస్ట్ రిలీజ్.. ఇది విషయం..!

నాగార్జున ది ఘోస్ట్ సినిమా మరో రెండు మూడు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ది ఘోస్ట్ సినిమా రెండు రోజులు ఆలస్యంగా వస్తున్నట్లు సమాచారం, అయితే తెలుగులో కాదు.. హిందీలో ఈ సినిమాను రెండు రోజులు ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు సమాచారం.

Top Stories