హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuana | The Ghost : ఘోస్ట్ నుంచి రొమాంటిక్ లిరికల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్..

Nagarjuana | The Ghost : ఘోస్ట్ నుంచి రొమాంటిక్ లిరికల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్..

Nagarjuana | The Ghost : అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ది ఘోస్ట్”. ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 5న విడుదలకానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఓ రొమాంటిక్ సాంగ్‌ను రేపు విడుదలచేయనున్నామని ప్రకటించింది.

Top Stories