Home » photogallery » movies »

NAGARJUNA SPECIAL BONDING WITH HIS TWO SONS NAGA CHAITANYA AND AKHIL AKKINENI PK

FathersDaySpl: నాగార్జునతో తనయులు నాగ చైతన్య, అఖిల్ అనుబంధం..

Fathers Day: అక్కినేని వంశం నుంచి నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి తండ్రి మాదిరే హీరోగా, నిర్మాతగా సక్సెస్ అయ్యాడు నాగార్జున. స్టార్ హీరోగా మారి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే తన వారసులు కూడా ఇండస్ట్రీలో నిలబడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు నాగ్. తన కొడుకుల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమే అంటాడు నాగార్జున.