మొత్తంగా నాగార్జున, రమ్యకృష్ణ తొమ్మిది సినిమాల్లో జోడిగా నటిస్తే.. అందులో ‘హలో బ్రదర్’, అన్నమయ్య, ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్‌లో యాక్ట్ చేసిన ‘అల్లరి అల్లుడు’ సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. (File/Photo)