హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuna - RamyaKrishna: టాలీవుడ్ సూపర్ హిట్ జోడి నాగార్జున, రమ్యకృష్ణ.. మరోసారి ఆ సీక్వెల్ కోసం కలిసి నటిస్తోన్న జంట..

Nagarjuna - RamyaKrishna: టాలీవుడ్ సూపర్ హిట్ జోడి నాగార్జున, రమ్యకృష్ణ.. మరోసారి ఆ సీక్వెల్ కోసం కలిసి నటిస్తోన్న జంట..

Nagarjuna Akkineni - Ramya Krishna | టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున అక్కినేని, రమ్యకృష్ణలది సూపర్ జోడి. వీళ్లిద్దరు కలిసి దాదాపు 9 సినిమాల్లో కలిసి నటించారు. అందులో ఎక్కువ మటుకు హిట్స్ ఉన్నాయి. వీళ్లిద్దరు ముందుగా ‘సంకీర్తన’ సినిమాలో కలిసి నటించారు. లాస్ట్ టైమ్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కలిసి నటించారు. ఇపుడు బంగార్రాజు కోసం మరోసారి జోడి కట్టబోతున్నట్టు సమాచారం.

Top Stories