Nagarjuna Akkineni - Ramya Krishna | టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున అక్కినేని, రమ్యకృష్ణలది సూపర్ జోడి. రీసెంట్గా ‘బంగార్రాజు’ సినిమాలో మరోసారి జోడిగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఈ సంక్రాంతి విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో సిల్వర్ స్క్రీన్ పై నాగార్జున, రమ్యకృష్ణలది తిరుగులేని జోడి అనే విషయం మరోసారి ప్రూవ్ అయింది. ఇక వీళ్లిద్దరు మొత్తంగా ఎన్ని సినిమాల్లో జోడిగా నటించారనే విషయానికొస్తే.. (Twitter/Photo)
Nagarjuna Akkineni - Ramya Krishna | టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున అక్కినేని, రమ్యకృష్ణలది సూపర్ జోడి. వీళ్లిద్దరు ‘బంగార్రాజు’ సినిమాలో 10వ సారి జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు మరో రూ. 4 కోట్ల దూరంలో ఉంది. నాగార్జున, రమ్యకృష్ణ నటించిన చిత్రాల్లో ఎక్కువ మటుకు హిట్స్ ఉన్నాయి. (Twitter/Photo)
వీళ్లిద్దరు ముందుగా ‘సంకీర్తన’ సినిమాలో కలిసి నటించారు. లాస్ట్ టైమ్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కలిసి నటించారు. తాజాగా బంగార్రాజు సినిమలో మరోసారి జోడిగా ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాలో నాగ చైతన్య, కృతి శెట్టి మరో జంటగా నటించారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర నాగార్జున, రమ్యకృష్ణ సూపర్ హిట్ జోడి అనే విషయం మరోసారి ప్రూవ్ అయింది. (Twitter/Photo)
Nagarjuna Akkineni - Ramya Krishna | టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున అక్కినేని, రమ్యకృష్ణలది సూపర్ జోడి. వీళ్లిద్దరు కలిసి 10 సినిమాల్లో కలిసి నటించారు. అందులో ఎక్కువ మటుకు హిట్స్ ఉన్నాయి. వీళ్లిద్దరు తొలిసారి ‘సంకీర్తన’ సినిమాలో కలిసి నటించారు. చివరగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కలిసి నటించారు.తాజాగా ‘బంగార్రాజు’ మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించారు. (Twitter/Photo)
బంగార్రాజు | తాజాగా నాగార్జున, రమ్యకృష్ణ.. ‘బంగార్రాజు’లో పదోసారి కలిసి నటించారు. ఈ మధ్యకాలంలో ఏ కాలంలో ఏ హీరో, హీరోయిన్ ఇన్ని సినిమాల్లో కలిసి నటించలేదు. 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో నాగార్జున మరోసారి సంక్రాంతి హీరో అనిపించుకున్నారు. (Twitter/Photo)