Home » photogallery » movies »

NAGARJUNA RAMYA KRISHNA AGAIN PAIR UP WITH BANAGARRAJU MOVIE AND THEY TOLLYWOOD SUPER HIT JODI TA

Nagarjuna - RamyaKrishna: ఆ సీక్వెల్ కోసం మరోసారి జోడి కడుతున్న నాగార్జున, రమ్యకృష్ణ..

Nagarjuna Akkineni - Ramya Krishna | టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున అక్కినేని, రమ్యకృష్ణలది సూపర్ జోడి. వీళ్లిద్దరు కలిసి దాదాపు 9 సినిమాల్లో కలిసి నటించారు. అందులో ఎక్కువ మటుకు హిట్స్ ఉన్నాయి. వీళ్లిద్దరు ముందుగా ‘సంకీర్తన’ సినిమాలో కలిసి నటించారు. లాస్ట్ టైమ్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కలిసి నటించారు. ఇపుడు బంగార్రాజు కోసం మరోసారి జోడి కట్టబోతున్నట్టు సమాచారం.