Annie : అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో రాజమౌళి తండ్రి ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన చరిత్రాత్మక చిత్రం రాజన్న. ఈ సినిమాలో రాజన్న కూతురు మల్లమ్మగా చేసిన చిన్నారి అనీ.. ఇప్పుడు అందంగా అదరగొడుతోంది. ఆ బ్యూటీఫుల్ పిక్స్ మీకోసం.. Photo : Instagram