Home » photogallery » movies »

NAGARJUNA PRAVEEN SATTARU THE GHOST SHOOTING AT DUBAI PHOTOS GOES VIRAL TA

Nagarjuan As The Ghost : దుబాయ్‌ షూటింగ్‌లో కింగ్ నాగార్జున.. ‘ది ఘోస్ట్’ చిత్రీకరణలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు బిజీ బిజీ..

Nagarjuna - The Ghost | ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తర్వాత నాగార్జునకు సరైన విజయం లేదు. గతేడాది ‘వైల్డ్ డాగ్’ సినిమాతో పలకరించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు సరైన వసూళ్లు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి నాగార్జున తన తనయుడు ‘బంగార్రాజు’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా సక్సెస్‌తో నాగార్జున బ్యాక్ బౌన్స్ అయ్యారనే చెప్పాలి. ఆ ఊపుతోనే ఇపుడు నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ సినిమా చేస్తున్నారు.