Home » photogallery » movies »

NAGARJUNA PRAVEEN SATTARU THE GHOST MOVIE DUBAI SCHEDULE COMPLETED HERE ARE THE DETAILS SR

Nagarjuna | Ghost : దుబాయ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ది ఘోస్ట్..

Nagarjuna | Ghost : అక్కినేని నాగార్జున ఈ సంవత్సరం బంగార్రాజు చిత్రం తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత నాగార్జున అక్కినేని, యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. మరో కీలకపాత్రలో సోనాలి చౌహాన్ కనిపించనున్నారు. మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరగ్గా.. ఆ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం.