Home » photogallery » movies »

NAGARJUNA NAGA CHAITANYA TOLLYWOOD FATHER AND SON ACT TOGETHER IN BANGARRAJU MOVIE AND MANY TOLLYWOOD FATHER AND SON ACT MULTISTARRER MOVIES HERE ARE THE LIST TA

Nagarjuna - Naga Chaitanya : నాగార్జున, నాగ చైతన్య సహా ఒకే స్క్రీన్ పై సందడి చేసిన తండ్రీ తనయులు..

Nagarjuna Akkineni - Naga Chaitanya - Bangarraju : అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' (Bangarraju) చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన నాగ్, చైతూ మరోసారి స్క్రీన్ పై సందడి చేసారు. వీళ్ల కంటే ముందు టాలీవుడ్ స్క్రీన్ పై సందడి చేసిన తండ్రీ తనయులైన హీరోలు ఇంకెవరున్నారంటే..