Naga Chaitanya Bangarraju: ‘బంగార్రాజు’ టీజర్ విడుదల.. సోగ్గాడి గెటప్‌లో అదిరిపోయిన నాగ చైతన్య..

Naga Chaitanya Bangarraju: అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్న బంగార్రాజు టీజర్ (Naga Chaitanya Bangarraju) వచ్చేసింది. టీజర్‌లో కూడా బంగార్రాజుగా సోగ్గాడి గెటప్‌లో కనిపించాడు చైతూ. కర్ర పట్టుకుని స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చి బైక్ వెక్కి వెళ్లిపోవడంతో టీజర్ అయిపోతుంది.