Home » photogallery » movies »

NAGARJUNA MOVIE THE GHOST ACTION VIDEO RELEASED SB

Nagarjuna: ఘోస్ట్ మూవీ నుంచి లేటెస్ట్ అప్ డేట్.. యాక్షన్ వీడియో రిలీజ్.. !

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ది ఘోస్ట్” అయితే అంతకంతకూ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్ పై అంచనాలు పెంచాయి. తాజాాగా ఈ సినిమాకు సంబంధించిన మరో బిగ్‌ అప్టేట్ ఇచ్చారు. యాక్షన్ వీడీయోను రిలీజ్ చేశారు.