హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: సమంత ఇంటికి నాగార్జున.. సామ్ తండ్రితో గంట పాటు భేటీ?

Samantha: సమంత ఇంటికి నాగార్జున.. సామ్ తండ్రితో గంట పాటు భేటీ?

అక్కినేని నాగార్జున తన మాజీ కోడలు సమంత ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడ ఆమె తండ్రితో నాగ్ సమావేశం అయినట్లు తెలుస్తోంది. దాదాపు గంట పాటు మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే ఇది ఖచ్చితంగా సామ్ చైతన్య భవిష్యత్తుకు సంబంధించిన విషయమేనంటూ.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. మరి దీనిపై అక్కినేని నాగార్జున ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్ చైతన్య గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

Top Stories