నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే. ఈ చిత్రంలో నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో ఏఎన్నార్, నాగార్జున తండ్రీ కొడుకులుగా నటించడం విశేషం. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Youtube/Photo)