హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Naga Chaitanya- Samantha: నాగచైతన్య సమంత విడాకులపై... నాగార్జున కీలక వ్యాఖ్యలు.. !

Naga Chaitanya- Samantha: నాగచైతన్య సమంత విడాకులపై... నాగార్జున కీలక వ్యాఖ్యలు.. !

సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని దాదాపు రెండేళ్లు గడిచింది. అయితే వీరిద్దరి విడాకులపై తాజాగా నాగార్జున స్పందించారు. జాతీయ మీడియా వీరిద్దరి విడాకులపై మాట్లాడాలని కోరడంతో నాగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నాగార్జున సమంత,నాగచైతన్య విడాకులపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Top Stories