‘అల్లరి అల్లుడు’ సినిమాలో నాగార్జున కళ్యాణ్, రాజేష్ అనే కవల సోదరులుగా నటించారు. కానీ సినిమాలో ఎక్కడ ఇద్దరు కనిపించారు. క్లైమాక్స్‌లో మాత్రం నాగార్జున తనకు ఓ తమ్ముడు ఉన్నట్టు చెబుతారు. అతన్ని గుర్రంపై వస్తారు. రెండో హీరోయిన్గా నటించిన మీనాకు అతన్ని ఇచ్చిన పెళ్లి చేస్తున్నట్టు చెబుతారు. (Twitter/Photo)
‘అల్లరి అల్లుడు’ చిత్రం 22 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచింది. ఈ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించిన నాగార్జున.. ఆ తర్వాత ’హలో బ్రదర్’లో పూర్తి స్థాయిలో ద్విపాత్రాభినయం చేసారు. ఆ తర్వాత ‘ఎదురులేని మనిషి’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ‘బంగార్రాజు సినిమాల్లో రెండు పాత్రల్లో నటించారు. (Twitter/Photo)