Bigg Boss 5 Telugu final contestants list: మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ 5 తెలుగు.. ఇదిగో కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్..

Bigg Boss 5 Telugu final contestants list: బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu final contestants list) కోసం  ఏర్పాట్లు పూర్తైపోయాయి. మరికొన్ని గంటల్లోనే సీజన్ 5 షురూ కానుంది. దాంతో ఎవరు ఇంట్లోకి వెళ్తున్నారు.. ఎంతమంది వెళ్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా  ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ బయటికి వచ్చింది. మరికొన్ని గంటల్లో మొదలు కానున్న ఈ షోలోకి ఎవరు వెళ్తున్నారో ఓ సారి చూద్దాం..