Bigg Boss 5 Telugu Live Updates: బిగ్ బాస్ 5 తెలుగు 19 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే.. మీ ఓటు ఎవరికో చూస్కోండి..?
Bigg Boss 5 Telugu Live Updates: బిగ్ బాస్ 5 తెలుగు 19 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే.. మీ ఓటు ఎవరికో చూస్కోండి..?
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu) మొదలైంది. నాగార్జున అక్కినేని హోస్టుగా 5 మచ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు నాగార్జున. ఈ సారి కూడా 16 మంది కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు. ఎప్పట్లాగే ఈ సారి కూడా అదిరిపోయేలా ఎపిసోడ్ మొదలు పెట్టాడు నాగార్జున (Nagarjuna Akkineni).
బిగ్ బాస్ 5 తెలుగు మొదలైంది. నాగార్జున అక్కినేని హోస్టుగా 5 మచ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు నాగార్జున. ఈ సారి కూడా 16 మంది కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు. ఎప్పట్లాగే ఈ సారి కూడా అదిరిపోయేలా ఎపిసోడ్ మొదలు పెట్టాడు నాగార్జున.
2/ 21
డాన్సులతో పాటు కామెడీ కూడా చేస్తున్నాడు నాగ్. షో మొదలవ్వగానే మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్‌కు డాన్సులతో పిచ్చెక్కించాడు నాగార్జున. అలాగే ఇంటి మొత్తాన్ని తిప్పి చూపించాడు నాగార్జున.
3/ 21
ఐదో సీజన్లో మొదటి కంటెస్టెంట్‌గా యూ ట్యూబర్ సిరి హన్ముంతు వచ్చింది. వచ్చీ రాగానే క్రాక్ సినిమాలో ఐటం సాంగ్‌తో పిచ్చెక్కించింది సిరి.
4/ 21
ఈమె తర్వాత రెండో కంటెస్టెంట్‌గా విజే సన్నీ వచ్చాడు. టీవీ సీరియల్స్‌తో పాటు బుల్లితెరపై బాగా ఫేమస్ అయ్యాడు సన్నీ.
5/ 21
మూడో కంటెస్టెంట్‌గా లహరి షారి వచ్చింది..
6/ 21
కంటెస్టెంట్ నెంబర్ 4గా సింగర్, ఇండియన్ ఐడల్ విజేత శ్రీ రామచంద్ర వచ్చాడు..
7/ 21
కంటెస్టెంట్ నెంబర్ 5గా అనీ మాస్టర్ వచ్చింది..
8/ 21
కంటెస్టెంట్ నెంబర్ 6గా కమెడియన్ లోబో వచ్చాడు..
9/ 21
కంటెస్టెంట్ నెంబర్ 7గా సీనియర్ నటి ప్రియ వచ్చింది..
10/ 21
కంటెస్టెంట్ నెంబర్ 8గా మోడల్ జస్వంత్ ఇంట్లోకి వచ్చాడు..