Home » photogallery » movies »

NAGARJUNA AS GHOST PRAVEEN SATTARU SHOOT ACTION SCENES IN DUBAI DESERT TA

Nagarjuna As Ghost : దుబాయ్ ఎడారిలో నాగార్జున పై ప్రవీణ్ సత్తారు హై ఓల్టెజ్ యాక్షన్ సీన్స్..

Nagarjuna As The Ghost | ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తర్వాత నాగార్జునకు సరైన విజయం లేదు. గతేడాది ‘వైల్డ్ డాగ్’ సినిమాతో పలకరించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు సరైన వసూళ్లు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి నాగార్జున తన తనయుడు ‘బంగార్రాజు’ సినిమాతో పలకరించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ సినిమా దుబాయ్‌లోని ఎడారిలో హై ఓల్డేజ్ యాక్షన్ సీన్స్‌‌‌ను పిక్చరైజ్ చేస్తున్నారు.