స‌వ్య‌సాచి అంతా అక్కినేని భ‌జ‌నే.. కొత్త దారిలో నాగ‌చైత‌న్య..

సాధార‌ణంగా ఇండ‌స్ట్రీలో ఎవ‌రి కుటుంబాల‌కు వాళ్లు సొంత భ‌జ‌న చేసుకోవ‌డం ఎప్ప‌ట్నుంచో ఉంది. వార‌సులు కూడా త‌మ సినిమాల్లో పెద్ద వాళ్ల‌ను బాగానే వాడేస్తుంటారు. వాళ్ల ఇమేజ్ క్యాష్ చేసుకుంటుంటారు. మిగిలిన వాళ్ళ‌తో పోలిస్తే ఎందుకో తెలియ‌దు కానీ నాగ‌చైత‌న్య మాత్రం కాస్త సైలెంట్ గా క‌నిపిస్తుంటాడు.