హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

The Ghost Pre Release Event: కొడుకులు ముఖ్య అతిథులుగా నాగార్జున ది ఘోస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..

The Ghost Pre Release Event: కొడుకులు ముఖ్య అతిథులుగా నాగార్జున ది ఘోస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..

The Ghost Pre Release Event: అక్కినేని నాగార్జున ఈ ఏజ్‌లో కూడా వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. ఈ యేడాది ‘బంగార్రాజు’ మూవీలో తన తనయుడు నాగ చైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకొని సూపర్ హిట్ అందుకున్నారు. రీసెంట్‌గా ఈయన బ్రహ్మాస్త్ర’ సినిమాతో పలకరించారు. ఇపుడు ‘ది ఘోస్ట్’ మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు.