హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

The Ghost: ఆ భాషలో కూడా విడుదల కానున్న నాగార్జున ‘ది ఘోస్ట్’..

The Ghost: ఆ భాషలో కూడా విడుదల కానున్న నాగార్జున ‘ది ఘోస్ట్’..

The Ghost : అక్కినేని నాగార్జున ఈ ఏజ్‌లో కూడా వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. ఈ యేడాది ‘బంగార్రాజు’ మూవీలో తన తనయుడు నాగ చైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకొని సూపర్ హిట్ అందుకున్నారు. రీసెంట్‌గా ఈయన బ్రహ్మాస్త్ర’ సినిమాతో పలకరించారు. ఇపుడు ‘ది ఘోస్ట్’ మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమాను హిందీలో విడుదల చేయలనుకుంటున్నారు.