హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

The Ghost 1st Day Collections: ‘ది ఘోస్ట్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. ’వైల్డ్ డాగ్’ కంటే దారుణం..

The Ghost 1st Day Collections: ‘ది ఘోస్ట్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. ’వైల్డ్ డాగ్’ కంటే దారుణం..

The Ghost 1st World Wide Box Office Collections | అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ది ఘోస్ట్”. విజయ దశమి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పై పడింది.

Top Stories