హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuna -The Ghost : నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ సెన్సార్ పూర్తి.. టాక్ ఎలా ఉందంటే..

Nagarjuna -The Ghost : నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ సెన్సార్ పూర్తి.. టాక్ ఎలా ఉందంటే..

The Ghost Censor Completed: అక్కినేని నాగార్జున ఈ ఏజ్‌లో కూడా వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. ఈ యేడాది ‘బంగార్రాజు’ మూవీలో తన తనయుడు నాగ చైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకొని సూపర్ హిట్ అందుకున్నారు. రీసెంట్‌గా ఈయన బ్రహ్మాస్త్ర’ సినిమాతో పలకరించారు. ఇపుడు ‘ది ఘోస్ట్’ మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఇక టాక్ ఎలా ఉందంటే..

Top Stories