హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

The Ghost 2nd Day Collections: నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ 2 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఇంత కంటే దారుణం మరొకటి లేదు..

The Ghost 2nd Day Collections: నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ 2 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఇంత కంటే దారుణం మరొకటి లేదు..

The Ghost 2nd World Wide Box Office Collections | అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ది ఘోస్ట్”. విజయ దశమి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పై పడింది. మొదటి రోజు ఈ సినిమా దారుణమైన వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు ఏ మేరకు రాబట్టిందో చూద్దాం..

Top Stories