Home » photogallery » movies »

NAGARJUNA AKKINENI PLAN HIS 100TH MOVIE WITH MEGASTAR CHIRANJEEVI DIRECTOR HERE ARE THE DETAILS TA

Nagarjuna 100Th Movie : చిరంజీవి డైరెక్టర్‌తో 100వ సినిమాను ప్లాన్ చేస్తోన్న నాగార్జున..

Nagarjuna 100Th Movie : తెలుగు ఇండస్ట్రీ సహా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోలు తమ లాండ్ మార్క్ మూవీస్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చిరంజీవి కూడా తన 150వ చిత్రం కోసం ఎన్నో కసరత్తులు చేసిన తర్వాత కానీ ‘ఖైదీ నంబర్ 150’ సినిమా చేసారు. అటు బాలయ్య కూడా తన సెంచరీ మూవీ కోసం ఎన్నోకథలు విని చివరకు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మూవీ చేసారు. అటు సీనియర్ హీరో నాగార్జున కూడా త్వరలో 100 చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు.