హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuna | Ghost : ఊటీలో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసిన ఘోస్ట్ టీమ్...

Nagarjuna | Ghost : ఊటీలో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసిన ఘోస్ట్ టీమ్...

Nagarjuna | Ghost : కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఘోస్ట్ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. హై యాక్షన్ సీన్స్‌తో వస్తోంది. ఘోస్ట్ టీమ్ ఇటీవలే భారీ యాక్షన్ సీన్స్‌ను దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంది. ఇక తాజాగా ఇప్పుడు ఊటీలో తాజా షెడ్యూల్‌ను ప్రారంభించింది టీమ్. ఇక అదే విషయాన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తన సోషల్ మీడియాలో తెలియజేశారు.

Top Stories