Nagarjuna: ‘శివ’ మూవీ నుంచి వైల్డ్ డాగ్’ మూవీ వరకు నాగార్జున పరిచయం చేసిన డైరెక్టర్స్ వీళ్లే..

Nagarjuna - Wild Dog | కొత్త టాలెంట్ ఎక్కడున్న వెతికి పట్టుకోవడంలో నాగార్జున తర్వాత ఎవరైనా. ఈయన తెలుగు ఇండస్ట్రీకి ‘శివ’ సినిమాతో రామ్ గోపాల్ వర్మను పరిచయం చేసాడు. ఆ తర్వాత ఎంతో దర్శకులను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత నాగార్జునదే. రీసెంట్‌గా ‘వైల్డ్ డాగ్’ మూవీతో అహిషోర్ సాల్మన్ అనే కొత్త దర్శకుడిని టాలీవుడ్‌కు పరిచయం చేసారు. మొత్తంగా నాగ్ పరిచయం చేసిన దర్శకులు ఎవరెరున్నారంటే..