హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuna - Green India Challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అటవీ భూమిని దత్తత తీసుకున్న అక్కినేని నాగార్జున..

Nagarjuna - Green India Challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అటవీ భూమిని దత్తత తీసుకున్న అక్కినేని నాగార్జున..

Nagarjuna Akkineni - Green India Challenge | టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఇప్పటికే పలువురు స్టార్స్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం కొనియాడారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో అక్కినేని నాగార్జున.. గతంలో ఇచ్చి న మాట ప్రకారం 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. అంతేకాదు దత్తత తీసుకున్న అటవీ భూమిలో మొక్కలు పెంచే బాధ్యత తీసుకున్నారు.

Top Stories