Nagarjuna Akkineni : నాగార్జున అక్కినేని కెరీర్‌లో టాప్ సినిమాలు..

Happy Birthday Nagarjuna Akkineni అక్కినేని నటవారసుడిగా సినీ రంగంలో ప్రవేశించి తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకున్నారు నాగార్జున. ఎంతటి ప్రయోగానికైనా వెరవని ధైర్యం అతన్ని యువసామ్రాట్ గా ప్రేక్షకులకు దగ్గర చేసింది. ప్రేమ కథా చిత్రాల్లో తండ్రి ఏఎన్నార్ ను మరిపించారు నాగార్జున. నాగార్జున సినీ కెరీర్‌లో టాప్ సినిమాల విషయానికొస్తే..