Home » photogallery » movies »

NAGARJUNA AKKINENI DUAL ROLE BLOCK BLUSTER MOVIE HELLO BROTHER MOVIE ONE OF THE STAR HERO PLAYED NAG DUPE ROLE HERE ARE THE DETAILS TA

Nagarjuna: ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జున డూప్‌గా నటించింది ఈ స్టార్ హీరోనే.. ఇంతకీ ఎవరో తెలుసా..

Nagarjuna Akkineni Helo Brother Movie | నాగార్జున సినీ కెరీర్‌లో ‘హలో బ్రదర్’కు ప్రత్యేక స్థానం ఉంది. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయిలో డ్యూయల్‌ రోల్లో నటించాడు.ఈ చిత్రంలో నాగార్జున డూప్‌గా నటించిన స్టార్ హీరో ఎవరంటే..