హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuna - CM Jagan: నన్నూ పిలిచారు.. కానీ వెళ్లలేకపోయా.. చిరంజీవి, జగన్ భేటీపై నాగార్జున కీలక వ్యాఖ్యలు..

Nagarjuna - CM Jagan: నన్నూ పిలిచారు.. కానీ వెళ్లలేకపోయా.. చిరంజీవి, జగన్ భేటీపై నాగార్జున కీలక వ్యాఖ్యలు..

Nagarjuna - CM Jagan: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ జగన్ (YS Jagan), చిరంజీవి (Chiranjeevi) భేటీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది కేవలం చిరంజీవికి మాత్రమే కాదు.. ఇండస్ట్రీకి కూడా కీలకమైన భేటీ. ఇండస్ట్రీ పరిస్థితులు జగన్‌కు అర్థమయ్యేలా చిరంజీవి (Nagarjuna - CM Jagan) వివరించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తుంది.

Top Stories