హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuna: ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జున డూప్‌గా నటించింది ఈ హీరోనే.. ఇంతకీ ఎవరో తెలుసా..

Nagarjuna: ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జున డూప్‌గా నటించింది ఈ హీరోనే.. ఇంతకీ ఎవరో తెలుసా..

Nagarjuna Akkineni Hello Brother Movie | నాగార్జున సినీ కెరీర్‌లో ‘హలో బ్రదర్’కు ప్రత్యేక స్థానం ఉంది. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున తన కెరీర్‌లో మొదటిసారి పూర్తి స్థాయిలో డ్యూయల్‌ రోల్లో నటించాడు.ఈ చిత్రంలో నాగార్జున డూప్‌గా నటించిన స్టార్ హీరో ఎవరంటే..

Top Stories