నాగార్జున, అనుష్క శెట్టి ఇపుడు పదోసారి కలిసి నటించబోతున్నట్టు సమాచారం. నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో అనుష్క ఓ కథానాయికగా నటించబోతున్నట్టు సమాచారం. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిచింది. అనుష్క ష్లాష్ బ్యాక్‌లో కనిపించనున్నట్టు సమాచారం. (File/Photo)
అందులో ‘రగడ’ ‘డాన్’ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలు మాత్రమే సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేక గీతంలో నటించిన కింగ్ సినిమా కూడా హిట్‌గా నిలిచింది. మిగతా 5 చిత్రాలు ఫ్లాప్‌గా నిలిచాయి. మొత్తంగా వీళ్లిద్దరి కాంబినేషన్లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ వెండితెరపై వీళ్ల జోడికి మంచి క్రేజ్ ఉంది. (Twitter/Photo)