Nagarjuna Akkineni Amala | నాగార్జున అక్కినేని, అమల దంపతులు మాల్దీవుల్లో ఎంజాయ్ చేసారు. దానికి సంబంధించిన ఫోటోలను అమల తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేసారు. ఈ హాలీ డే వెకేషన్కు అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, అమల మాత్రమే వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తంగా మాల్దీవుల్లో వీరి హంగామాను అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. (Twitter/Photo)