హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuna - Akhil : నాగార్జున, అఖిల్.. ఒకే తరహా సినిమాలు చేస్తోన్న అక్కినేని తండ్రీ తనయులు..

Nagarjuna - Akhil : నాగార్జున, అఖిల్.. ఒకే తరహా సినిమాలు చేస్తోన్న అక్కినేని తండ్రీ తనయులు..

Nagarjuna - Akhil : గత కొన్నేళ్లుగా హిట్టు కోసం ముఖం వాచిపోయినా అక్కినేని హీరోలకు 2021తో పాటు 2022 బాగానే కలిసొచ్చింది. ఇక ఎన్నో ఏళ్లుగా హిట్టు కోసం ముఖం వాచిపోయినా అఖిల్.. గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో తొలిసారి హీరోగా హిట్ ఎలా ఉంటుందో చూసారు. మరోవైపు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తర్వాత సరైన హిట్టు లేని నాగార్జున.. ఈ సంక్రాంతి తన పెద్ద తనయుడు నాగ చైతన్యతో కలిసి ‘బంగార్రాజు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

Top Stories