హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuna - Akhil: గాడ్ ఫాదర్ దర్శకుడితో నాగార్జున, అఖిల్ క్రేజీ మల్టీస్టారర్..

Nagarjuna - Akhil: గాడ్ ఫాదర్ దర్శకుడితో నాగార్జున, అఖిల్ క్రేజీ మల్టీస్టారర్..

Nagarjuna Akkineni Akhil |అక్కినేని నాగార్జున నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అఖిల్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో హీరోగా తొలి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఇతను ఏజెంట్ అంటూ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. మరోవైపు నాగార్జున కూడా కొడుకులతో పోటీ పడుతూ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన చిన్న కుమారుడు అఖిల్‌తో గాడ్ ఫాదర్ డైరెక్టర్‌తో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

Top Stories