నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ఎన్ని సినిమాల్లో కలిసి నటించారో తెలుసా..

Akkineni | తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా అడుగుపెట్టిన నాగార్జున... ఆ తర్వాత తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అంతేకాదు ఆయనతో ఆరు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అందులో ఓ సినిమాలో నాగార్జున గెస్ట్ రోల్లో మెరిసారు.అంతేకాదు నాగార్జున తండ్రి అక్కినేని బాటలో నటుడిగా నిర్మాతగా రాణిస్తున్నాడు. అక్కినేని తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌కు సంబంధించిన బరువు బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు. మొత్తంగా వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలేమిటో మీరు ఓ లుక్కేండి..