హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuna - Akhil : మెగా డైరెక్టర్‌తో నాగార్జున, అఖిల్ క్రేజీ మల్టీస్టారర్.. అక్కినేని హీరోల స్కెచ్ వేరే లెవల్లో..

Nagarjuna - Akhil : మెగా డైరెక్టర్‌తో నాగార్జున, అఖిల్ క్రేజీ మల్టీస్టారర్.. అక్కినేని హీరోల స్కెచ్ వేరే లెవల్లో..

Nagarjuna Akkineni Akhil |అక్కినేని నాగార్జున నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అఖిల్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో హీరోగా తొలి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఇతను ఏజెంట్ అంటూ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. మరోవైపు నాగార్జున కూడా కొడుకులతో పోటీ పడుతూ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన చిన్న కుమారుడు అఖిల్‌తో మెగా డైరెక్టర్‌తో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.