హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Intinti Gruhalakshmi Kasthuri: ఆ మూడేళ్లు నరకం.. ఎన్నోసార్లు చచ్చిబతికా.. ‘ఇంటింటి గృహలక్ష్మి’ నటి కస్తూరి ఎమోషనల్..

Intinti Gruhalakshmi Kasthuri: ఆ మూడేళ్లు నరకం.. ఎన్నోసార్లు చచ్చిబతికా.. ‘ఇంటింటి గృహలక్ష్మి’ నటి కస్తూరి ఎమోషనల్..

Intinti Gruhalakshmi Kasthuri: కొన్నిసార్లు సినిమాలు కూడా తీసుకురాలేని గుర్తింపు సీరియల్స్ తీసుకొస్తుంటాయి. అలాంటి గుర్తింపు సంపాదించుకున్న నటి కస్తూరి (Intinti Gruhalakshmi Kasthuri). తాను జీవితంలో మూడు సార్లు చావును చూశానని.. మొదటి రెండు సార్లు తమ తల్లిదండ్రులు, మూడోసారి తన కూతురి రూపంలో చావుని అతి దగ్గరగా చూసానని చెప్పింది.

Top Stories