ఇక యంగ్ డైరెక్టర్ సుజీత్ తో OG అనే మరో సినిమా కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రానుందని టాక్. ఇలా చూస్తే వరుసపెట్టి బిగ్ ప్రాజెక్ట్స్ తో పవన్ బిజీగా ఉన్నారని స్పష్టమవుతోంది. అయితే ఈ సినిమాలన్నింటికీ పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.