NAGABABU SHARES PAWAN KALYAN RARE PHOTO IN COLLEGE DAYS HERE ARE THE DETAILS TA
Pawan Kalyan: సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పాత ఫోటో.. షేర్ చేసిన నాగబాబు..
Pawan Kalyan: చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పవర్ స్టార్‌గా ఎదిగాడు.. ఇక ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు పవన్. తాజాగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన పాత ఫోటో ఒక దాన్ని పవన కళ్యాణ్ అన్న నాగబాబు.. సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.