Home » photogallery » movies »

NAGABABU SAYS ABOUT CHIRANJEEVI BIRTHDAY CELEBRATIONS PUBLIC EYE ON ALLU ARJUN SLB

Allu Arjun: మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ విభేదాలు.. నాగబాబు చెప్పేది అదేనా? ఆ రోజే ఫుల్ క్లారిటీ

Chiranjeevi Birthday Celebrations: మెగా ఫ్యామిలీలోనే కాదు.. టాలీవుడ్‌లో బడా స్టార్‌గా కీర్తించబడుతున్నారు చిరంజీవి. మూడు తరాలను ఉర్రూతలూగిస్తూ నేటికీ అదే ఎనర్జీతో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. మెగా కాంపౌండ్ పెద్దగా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. మరి ఈ అన్నయ్య పుట్టిన రోజు వేడుక ఆగస్టు 22న రాబోతోంది. దీంతో అందరి దృష్టి ఈ వేడుకపై పడింది.