హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Varudu Kaavalenu Success meet : వరుడు కావలెను సక్సెస్ మీట్.. పిక్స్ వైరల్..

Varudu Kaavalenu Success meet : వరుడు కావలెను సక్సెస్ మీట్.. పిక్స్ వైరల్..

Varudu Kaavalenu Success meet : యువ హీరో నాగశౌర్య ( Naga Shaurya) పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ (Ritu Varma) జంటగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా వరుడు కావలెను. ఈ సినిమా అక్టోబర్ 29 న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. దీంతో చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్‌ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Top Stories