Naga Shaurya | Lakshya : గ్రాండ్‌గా లక్ష్య ప్రిరిలీజ్ ఈవెంట్.. డిసెంబర్ 10న విడుదల..

Naga Shaurya | Lakshya : యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ లక్ష్య. ఈ సినిమా డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన ప్రిరిలీజ్ ఈవెంట్ జరిగింది