ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ‘చందమామ కథలు’ సినిమా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత ‘ఊహాలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాలు నాగ శౌర్యకు పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత ‘జాదూగాడు’ సినిమాతో మాస్ హీరో ట్రై చేసాడు. (Twitter/Photo)