Shirleysetia: ఘాటు మిర్చి కన్నా హాట్‌గా రెచ్చగొడుతున్న నాగశౌర్య హీరోయిన్

Shirleysetia Photos: బాలీవుడ్ సింగర్ షిర్లె సెటియా గాయని గానే కాకుండా నటిగా తన ప్రతిభను నిరూపించుకోనుంది. తెలుగులో నాగశౌర్య హీరోగా అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో కథానాయికగా షిర్లె నటిస్తున్నది. తన మెలోడియస్ వాయిస్ తో మెస్మరైజ్ చేసిన యూ ట్యూబ్ సెన్సేషన్ షిర్లే సెటియా.. టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నది.

  • News18
  • |